Don't compare your children with others

 మీ పిల్లలను ఇతరులతో పోల్చొద్దు

ఇంట్లో పిల్లలను చదువు, ఆటలు, ఇతర విషయాల్లో మిగతా పిల్లలతో పోల్చి తిట్టడం వల్ల ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇతరులతో పోలుస్తూ వారిపై ఒత్తిడి తేవడం మంచిదికాదని సూచిస్తున్నారు.

• ఏ వ్యక్తీ ఇంకొకరిలా ఉండరని తల్లిదండ్రులు గుర్తించాలి. అందుకు తమ పిల్లల్లో ఉండే లోపాన్ని ఎత్తిచూపి ఇతరులతో పోల్చి వారిని తక్కువచేసి మాట్లాడవద్దు. దీనికి బదులుగా పిల్లలు ఎటువైపుగా ఆసక్తి చూపిస్తున్నారో తెలుసుకుని సపోర్ట్ చేయడం ఉత్తమం.

• పిల్లలకు ఆసక్తి లేని అంశాల్లో ఇతరులను ఉదాహరణగా చూపిస్తూ వారిలా గెలవాలని, రాణించాలని ఒత్తిడి చేయడం మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం. ఇది చిన్న వయసులోనే సోషల్ యాంగ్జెటీ, ఫోబియాలకు దారితీయొచ్చు.

• ఇతర చిన్నారుల ప్రతిభతో మీ పిల్లలను పోల్చడం, వారిపై ఒత్తిడి తేవడం మాని.. ఆట-పాటలు, కమ్యూనికేషన్ వంటి విషయాల్లో చురుగ్గా ఉండేలా మీ చిన్నారులను ప్రోత్సహించండి. శారీరక, మానసిక ఆరోగ్యం బాగుండేలా చూడండి. అప్పుడే మీ పిల్లలు కూడా మంచి విజయాలు అందుకుంటారు.


Don't compare your children with others

Experts say that there is danger in comparing children with other children in studies, games and other matters at home. It is suggested that it is not good to put pressure on them by comparing them with others.

• Parents should recognize that no one person is the same. Don't point out the flaws in your children and compare them with others. Instead, it is better to know and support the children in what they are interested in.

• According to experts, it is not good to force children to win and excel by showing others as examples in subjects that are not of interest to them. This can lead to social anxiety and phobias at an early age.

• Avoid comparing your child's talent with other children's talent and putting pressure on them. Take care of physical and mental health. Only then your children will also get good achievements.

Comments

Popular posts from this blog

Children Horse ride in Hyderabad

Quick employment with this course

Right to Information Act